ప్రియమైన వినియోగదారుడా మీకు స్వాగతం ఈ కిసాన్ యంత్ర బజార్ యాప్ నందు మీకు అవసరమైన వస్తువులను కొనుగోలుచేయడంతో పాటు మీరు ఫ్రీ షిప్పింగ్ పొందవచ్చు. మీరు సుదూరప్రాంతాలకు వెళ్లి మీకు కావలసిన వస్తువులను కొనుక్కొనే పనిలేకుండా ఇంటివద్దకే ఫ్రీ షిప్పింగ్ ద్వారా మరియు సరసమైన ధరలకే పొందవచ్చు. ఇదే కాకుండా మరియొక గొప్ప అవకాశం మీకు అందిస్తున్నాం.మీరు ఈ యాప్ నందు కొనుగోలు చేసిన తరువాత మీ చుట్టు ప్రక్కల రైతులకు ఈ యాప్ గురుంచి, ఇందులో ఉన్న వస్తువుల గురుంచి తెలియ పరచడంవలన(మీ యొక్క రిఫరల్ తో యాప్ వేసినపుడు ), వారికీ కావలసిన వస్తువులను వారు కొనుగోలు చేసిన వస్తువులపై మీకు 4-10% కమీషన్ తో పాటు ఆఫిలీయేట్ మార్కెటింగ్ రూపం లో "10 లెవెల్స్" వరకూ అదాయాన్ని పొందేవిదంగా రూపొందించాము.దీని ద్వారా మీరు వేలు, లక్షల రూపాయలు సంపాదించుకునే అవకాశం పొందవచ్చు. మరియు సంపాదించుకునే అవకాశాన్ని మరి కొంత మందికి ఇవ్వచ్చు. ఈ విదంగా మీకు కావలసిన వస్తువులను కొనుక్కోవడంతో పాటు మీరు చేసే వ్యవసాయం లో లాభ, నష్టాలతో సంబంధం లేకుండా ఆర్ధికంగా నిలద్రోక్కుకునేలా ప్రతి రోజూ డబ్బులు సంపాదించుకునే అవకాశాన్ని ఇస్తున్నందుకు సంతోషిస్తున్నాం.

Join our affiliate program and earn commission on each successful sale you refer or new customer signup. Apply today and start earning!