Blog
పీఎం కిసాన్ నిధి కింద మరో రూ. 2 వేలు!
Battery Sprayers
Power Sprayers
Portable Power Sprayers
Manual Sprayers
Oil Engines
Brush Cutters
Tarpaulines
Power Weeders
MILKING MACHINES
HTP Complete Set
EARTH AUGERS
EARTH AUGER BITS
Chain Saws
Chaff cutters
Fogging machines
Wolf Garden Tools
Reaper
Weeder Attachments
Brush Cutter Attachments
General Products
Seller Products
Aqua Equipment’s
PM KISAN Nidhi : రైతులకు కేంద్ర ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పనుంది. 2024 ఎన్నికలకు ముందు ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పెంచుతున్నట్లు తెలుస్తోంది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద రైతులకు ఏటా రూ. 6 వేలు ఇస్తుండగా, ఈ మొత్తాన్ని రూ.8 వేలకు పెంచే అవకాశం ఉందని తెలుస్తోంది. గత ఏడాది సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఏటా రూ.6 వేలను మూడు విడతల్లో రైతుల ఖాతాల్లో కేంద్రం జమ చేస్తుంది. ఈ మొత్తానికి అదనంగా మరో రూ.2 వేలు రైతులకు అందించనుందని తెలుస్తోంది. దీంతో కేంద్ర ప్రభుత్వ ఖజానాపై రూ.20 వేల కోట్ల అదనపు భారం పడనుంది. దేశంలో 140 కోట్ల మందిలో దాదాపు 65 శాతం గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు.
Battery Sprayers
Power Sprayers
Portable Power Sprayers
Manual Sprayers
Oil Engines
Brush Cutters
Tarpaulines
Power Weeders
MILKING MACHINES
HTP Complete Set
EARTH AUGERS
EARTH AUGER BITS
Chain Saws
Chaff cutters
Fogging machines
Wolf Garden Tools
Reaper
Weeder Attachments
Brush Cutter Attachments
General Products
Seller Products
Aqua Equipment’s